వక్రతుండ మహాకాయ
సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నం కురు మే దేవ
సర్వ కార్యేషు సర్వదా....
సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నం కురు మే దేవ
సర్వ కార్యేషు సర్వదా....
****************************************
ఓం ఏకదంతాయ విద్మహే
వక్రతుండాయ ధీమహి
తన్నో బుద్ధి ప్రచోదయాత్!!!!!!!
వక్రతుండాయ ధీమహి
తన్నో బుద్ధి ప్రచోదయాత్!!!!!!!
మనం తలపెట్టే పనులలో విఘ్నాలు రాకుండా,మన అందరికీ మంచి బుద్ధి ని ఇవ్వాలి అని కోరుకుందాం.

